తెలంగాణలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నట్టు ఎన్టీపీసీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారికి తెలియజేసింది. @ntpclimited చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జూబ్లీహిల్స్ నివాసంలో… pic.twitter.com/0f8FBcisHY
— Telangana CMO (@TelanganaCMO) August 9, 2025
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, అలాగే ROFR భూముల్లో ‘ఇందిరా సౌర గిరిజన వికాసం’ పథకం అమలు పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించాను.
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) August 9, 2025
ఈ సమావేశంలో సాంఘిక… pic.twitter.com/JtltjSw0Sz
اس موقع پر سماجی بہبود کے وزیر اے لکشمن کمار، محکمہ برقی کے پرنسپل سکریٹری نوین متل، ایس پی ڈی سی ایل کے سی ایم ڈی مشرف فاروقی، اور دیگر حکام بھی میٹنگ میں شریک تھے۔